24, డిసెంబర్ 2011, శనివారం

2011 వెనక్కి తిరిగి చూస్తే


2010 మొదటి జీతాన్ని చేతిలో పెట్టి సెలవు తీసుకుంది.ఆ రాత్రి పిజ్జా తిని  చెన్నై వీదుల వెంట తిరుగుతూ కేకలు వేసాము (జి హర్ష ,చిక్కం ,బలరాం మా guests   ).
చెన్నై లో మొదటి సంక్రాంతి ని చూసాను(మా కు ఇక్కడ పొంగల్ మరి ).ఇంతకుముందు ఇక్కడి పొంగల్ celebrations గురించి విన్నదే కానీ ఇక్కడ ఆ పండగ కంటే గని తెలియలేదు వీరి శివ భక్తీ పరాకాష్ట ఎంతో . 
ఆ తరువాత వంశి వాళ్ళు చెన్నై లో కొత్త రూం చూస్తూ ఉంటె నేను అక్కడ GATE preparation కోసం రామిరెడ్డి ని ఆశ్రయించాను . ఇంకా బెంచ్ రోజుల్లో వంశి ,హర్ష చేసిన  సంతక  సేవలను మరచి పోవడం అసాద్యం.
ఏప్రిల్ 1 న బెంచి కదా కంచి కి చేరింది.అదేమీ ఏప్రిల్ 1 మూహుర్త  బలమో కానీ నాకు మంచి సహోద్యోగులు దొరికారు.
bugs తో కొట్టిమిట్టాడు  తున్న ప్రాజెక్ట్ లో నా ఎంట్రీ తో 3 గురు తమిళులు 6 గురు తెలుగు వాళ్ళు గా సాగింది.(సపోర్ట్ ప్రాజెక్ట్  కదా సాగుతూ ఉంది ).

ఇక ఆర్ధిక విషయాలకు వస్తే  చిరకాల కోరిక గా ఒక బైక్ కొన్నాను. బ్యాంకు వాళ్ళు వాళ్ళ కృషి కొద్ది ఒక క్రెడిట్ కార్డు, loan అంట గట్టారు.

SSB ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను. ఎం   చేస్తాం వాళ్ళకి నా ఉపయోగం లేక పోయింది. .కానీ ఆ 5 రోజులు బాగా చూసుకున్నారు .

P.S:  నేను సైతం ఒక మ్యాచ్ లైవ్ లో చూసి క్రికెట్ అభిమానాన్ని చాటుకున్నాను.ఏప్రిల్ 2 న దేశం మొత్తం సంబరపడడం.
ప్రవీణ్ కి ISRO లో ఉద్యోగం రావడం,  రామి రెడ్డి MS చేయడం జీవితం లోనే most  happy moments .


వంట వితౌట్ మంట


title చూసి ఇదేదో  మంతెన సత్య నారాయణ ప్రభావం అనుకోకండి. మా hobby ముదిరింది. దాని ఫలితమే ఈ మంట  లేని పాకం.
అసలు ఏమి జరిగింది అంటే నేను, సాంబ 4 రోజుల క్రితం బెడ fry చేద్దాం అంకున్నం  .ఇప్పటికి కుదిరింది కానీ గ్యాస్ ఐపోయింది.
దాంతో నా సెకండ్ వంట అలా సనన్ని  మంట మీద వేగుతూ ఉంటె ఇంతో ఒక్కో ఒక్కరే తినడం ప్రారంబించం.

26, జనవరి 2011, బుధవారం


జీవితం లో వంట ఒక బాగం మాత్రమే కానీ ఈ మద్రాస్ పట్టణం లో మాకు వంటే   జీవితం
.నేడు మేము చోచో కర్రీ చేసాం ఫొటోస్

23, జనవరి 2011, ఆదివారం

we learned this during ILP

ముందు మార్కెట్ కి వెళ్లి బెండ కాయలు కొన్నాం . మా చెర్రీ సలహా ప్రకారం బెండ కాయ బెండు tuncham  అది టుప్ అని సౌండ్ వస్తే గిన్నె లో  వీసం    , ఈ రకంగా  హాఫ్ కిలో బెండ కాయలు కొన్నాం. తరువాత వాటిని కడిగి చిన్నగా కోసి ,

kattiporatam tho katti abhishek


veedu lenide poyyu mandadu mari

annadata(veedu vatti finishing touch gadu)
నూనె  వేగిన పాన్ లో వేసి తిప్పం .ఈ రకం గ ILP  లో కూరలు వండం నేర్చుకున్నాం. మీ కోసం కొన్ని ఫొటోస్ 
కానీ బ్లాగ్ రాయాలని కకుర్తి పడటం తో బంగాళా దుప fry మాడిపోయింది.   ఇన ఓ గొప్ప ప్రయోగం సక్సెస్  ఐంది.
దీనికి ఇన్స్పిరేషన్ గ నిలిచినా బలరం,చిక్కం గారికి మా హాయ్ లు.(థాంక్స్ అంటే మరి ఎక్కువ అవుతుందని).

2, జనవరి 2011, ఆదివారం

least paid labours in software industry

  code of conduct  పేరు తో మా నూరు నోక్కేస్తున్న కంపెనీ .మాకు ఆఫర్ చేసిన jeeతం 25000  కానీ మాకు ఇస్తుంది 17500.  maa  నేను సైతం ఫ్రెంచ్ గడ్డం చేద్దామను కుంటున్నాను.

7, మే 2010, శుక్రవారం

first blog

this is my first blog,with the inspiration of ec bloggers.
sutti veerudiki, 6rudra ki naa danyavadaalu.